|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 09:38 AM
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి ప్రధాని అయిన నరేంద్ర మోదీ నేడు(ఆదివారం) 73వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ. గుజరాత్ మెహ్‌సనా జిల్లా వాద్‌నగర్‌లో సెప్టెంబర్ 17, 1950.. దామోదర్ దాస్ మోదీ, హిరాబా మోదీ దంపతులకు ఆరవ సంతానంగా జన్మించారు. ఒంటరి జీవితం అంటే ఇష్టపడే మోదీ చిన్నతనంలో పెద్దలు బలవంతంగా చేసిన పెళ్లిని తిరస్కరించారు.
Latest News