నేడు 'విశ్వ‌క‌ర్మ'కు ప్ర‌ధాని మోదీ శ్రీ‌కారం
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 09:39 AM

విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆదివారం(సెప్టెంబర్ 17న) 'పీఎం విశ్వకర్మ యోజన ప‌థ‌కానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. సంప్రదాయ చేతి వృత్తి కళాకారులను బ‌లోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ ప‌థ‌కం కింద ఆర్థిక సాయంతో పాటు రుణ సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది. వడ్రంగి, మేస్త్రీ, కుమ్మరి, కమ్మరి లేదా ఇతర వృత్తిలో నిమగ్నమైన వ్యక్తులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చనున్నారు.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM