|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 09:37 AM
యూపీకి చెందిన 15 ఏళ్ల సిదక్‌దీప్ సింగ్ చాహల్ పొడవైన జుట్టుతో గిన్నిస్ రికార్డు సాధించాడు. పుట్టినప్పటి నుంచి అతడు తన జుట్టును కత్తిరించలేదు. అతడి జుట్టు పొడవు 4 అడుగుల 9.5 అంగుళాలు ఉంది. దీంతో అత్యంత పొడవైన జుట్టు కలిగిన యువకుడిగా అతడి పేరు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రతి రోజూ గంట సమయం జుట్టు కడగడానికి, ఆరబెట్టడానికి పడుతోంది. అతడి వీడియోను గిన్నిస్ సంస్థ తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేసింది.
Latest News