|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 09:37 AM
బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,890గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.200, 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.220 పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ.74,700లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ.700 పెరిగింది.
Latest News