|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 09:36 AM
ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లో భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్ వాద్లెచ్ ఛాంపియన్‌గా నిలిచాడు. శనివారం నిర్వహించిన పోటీల్లో నీరజ్ జావెలిన్‌ను 83.80 మీటర్లు విసిరాడు. మొదటి, నాలుగు ప్రయత్నాల్లో విఫలమైన నీరజ్ రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. మూడు, ఐదు, ఆరు ప్రయత్నాల్లో వరుసగా 81.37, 80.74, 80.90 మీటర్ల దూరం ఈటెను విసిరాడు.
Latest News