|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 12:40 PM
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా తాజాగా మరోసారి భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రజా రవాణాను సులభతం చేయడానికి ముంబై అధికారులు మరోవారం రోజుల్లో నాన్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సులకు వీడ్కోలు పలకనున్నారు. దీనిపై ‘హలో ముంబై పోలీస్..నా బాల్యస్మృతుల్లో ఒకటి చోరీకి గురువడాన్ని ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను’ అని ట్విటర్ లో పోస్టు చేశారు.
Latest News