|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 12:41 PM
చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. నిడదవోలులో వైఎస్ఆర్ కాపు నేస్తం నిధుల విడుదల సభలో ఆయన మాట్లాడారు. ’45 ఏళ్లుగా దోపిడీనే చంద్రబాబు రాజకీయంగా మార్చుకున్నారు. ఇటీవలే అవినీతి కేసులో ఆధారాలతో సహా అరెస్టయ్యారు. చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వారు ఇంతకాలం లేరు. ఎన్ని దోపిడీలు చేసినా చంద్రబాబును కాపాడేందుకు కొందరు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ’ అని సీఎం పేర్కొన్నారు.
Latest News