|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 11:50 AM
ప్రజల ముంగటకే పరిపాలన తీసుకొచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే చెల్లుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. శనివారం చోడవరం పట్టణంలోని ఎడ్ల వీధిలో ఆయన స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమస్యలను ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Latest News