|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 11:48 AM
బేతంచెర్ల మండల పరిధిలోని గూటుపల్లెలో నాటుసారా విక్రయిస్తున్న మద్దమ్మ, బాలరాజు, రాధను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ శివశంకర్ నాయక్ తెలిపారు. నిందితుల నుంచి 15 లీటర్ల నాటుసారా స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.
Latest News