|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 11:34 AM
ఫ్లిప్‌కార్ట్‌లో లాయిడ్ 55ఇంచుల స్మార్ట్‌టీవీపై కళ్లుచెదిరే డీల్ అందుబాటులో ఉంది. ఇది 4కే స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ. దీని ధర రూ.89,990గా ఉండగా.. ఇప్పుడు 52శాతం తగ్గింపుతో కేవలం రూ.42,999కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.2,150 వరకు తగ్గింపు, అలాగే రూ.1400 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు ఈ టీవీని మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.
Latest News