నోబెల్ బ‌హుమ‌తి న‌గ‌దు పుర‌స్కారం పెంపు
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 11:51 AM

నోబెల్‌ బహుమతి గ్ర‌హీత‌ల‌కు అందించే న‌గ‌దు పుర‌స్కారాన్ని భారీగా పెంచారు. ప్రస్తుతమున్న 1 మిలియన్‌ క్రోనార్ల(రూ.74.80 లక్షల) నుంచి 11 మిలియన్‌ క్రోనార్ల (రూ.8.15 కోట్ల)కు పెంచుతున్నట్లు నోబెల్‌ ఫౌండేషన్‌ శుక్రవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలో స్వీడన్‌ కరెన్సీ క్రోనార్‌ విలువ పడిపోవడమే ఇందుకు కారణమని వెల్ల‌డించింది. ఈ ఏడాది నోబెల్‌ విజేతలను అక్టోబర్‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

Latest News
IPL 2026: 'We backed ourselves and came through,' says Ferreira on RR's stunning chase Wed, Apr 29, 2026, 01:43 PM
Bengaluru may become 'Urban Naxal' hub, says BJP on police action at protest over Umar Khalid event Wed, Apr 29, 2026, 01:36 PM
US nominees warn on China’s global push Wed, Apr 29, 2026, 01:35 PM
Trump administration challenges ABC station licenses after Jimmy Kimmel's remarks on Melania Trump Wed, Apr 29, 2026, 01:32 PM
Ganga Expressway new lifeline for UP's development: PM Modi Wed, Apr 29, 2026, 01:11 PM