|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:55 AM
శనివారం గుంటూరు రైల్వే స్టేషన్ ఈస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రెన్స్ నందు స్వచ్ ప్రతిజ్ఞ చేయించి స్వచ్చ ర్యాలీని డీఆర్ఎమ్ రామకృష్ణ ప్రారంభించారు. డీఆర్ఎమ్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్ మన జాతీయ సంపదని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్లాస్టిక్ నివారణకు ప్రతిజ్ఞ బూనాలని అన్నారు. ప్లాస్టిక్ కవర్ల బదులు క్లాత్ బ్యాగులు వాడాలని పిలుపునిచ్చారు. అనంతరం సంస్కృతిక కార్యక్రమలు నిర్వహించారు.
Latest News