|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:54 AM
గుంటూరు జిల్లా మార్కెట్ యార్డుకు శుక్రవారం 18, 113 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 20, 485 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్-5, 273, 341, 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ. 10, 500 నుంచి రూ. 23, 500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ. 9, 500 నుంచి రూ. 26, 000 వరకు లభించింది.
Latest News