బాబును విడుదల చేయాలంటూ ప్రత్యేక పూజలు
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:53 AM

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ను వెంటనే విడుదల చేయాలంటూ పెదకూరపాడు శివాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్ సతీమణి మాధవి లత, మహిళా నేతలు పఠాన్ నూర్జహాన్ వేగుంట రాణి, షేక్ ముంతాజు, కొండ్రు పద్మలత, యలమంచిలి అరుణ తదితరులు పాల్గొన్నారు.

Latest News
Mangaluru blast case conviction: Karnataka BJP chief demands apology from Cong leaders Tue, Apr 28, 2026, 02:21 PM
Share of females in India's labour force jumped from 23.3 pc to 40 pc in 7 years: Mandaviya Tue, Apr 28, 2026, 02:15 PM
Tejashwi criticises BJP after Bihar youth shot dead, another injured in New Delhi Tue, Apr 28, 2026, 02:14 PM
'There's a genuine fear among batters': Steyn on pacers dominating IPL 2026 Tue, Apr 28, 2026, 02:01 PM
UNGA chief Annalena Baerbock pays homage to Mahatma Gandhi at Rajghat Tue, Apr 28, 2026, 01:59 PM