|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:55 AM
భారత దేశ ఆర్మీ విభాగంలో ఉన్నత పదవి సాధించి లెఫ్టినెంట్ కల్నల్ గా ఎంపికై భారతమాత సేవకై వెళుతున్న చిట్వేలి మండలం మైలపల్లె అభిషేక్ రెడ్డికి స్వాగతం పలుకుతూ శనివారం ఉదయం అంబేద్కర్ సర్కిల్ నుండి చిట్వేలి జడ్పీ హైస్కూల్ వరకు ర్యాలీ ఉత్సవం నిర్వహించబడును. చిట్వేలి ప్రాంత ప్రజలు, సేవా సంస్థల కార్యకర్తలు, ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని లెఫ్ట్ నెంట్ అభిషేక్ రెడ్డి ఘనంగా స్వాగతం పలకనున్నారు.
Latest News