ఏబీసీ చైర్మ‌న్‌గా శ్రీనివాసన్ స్వామి
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:48 AM

2023-24 ఏడాదికి గాను ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌(ABC) చైర్మ‌న్‌గా శ్రీనివాసన్ కె.స్వామి ఎన్నికయ్యారు. ఈ విష‌యంపై ABC అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. కాగా శ్రీనివాసన్‌ ప్రస్తుతం RK స్వామి హంస గ్రూప్‌కు చైర్మ‌న్‌గా ఉన్నారు. పత్రికా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయ‌న‌.. వివిధ హోదాల్లో సేవలందించారు. గతంలో ఇంటర్నేషనల్‌ అడ్వర్టైజింగ్‌ అసొసియేషన్-ఇండియా ఛాప్ట‌ర్ ప్రెసిడెంట్/చైర్మ‌న్‌గా పని చేశారు.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM