త్వరలోనే గగనయాన్ తొలి టెస్ట్ ఫ్లైట్
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:50 AM

మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’కు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఒకట్రెండు నెలల్లో తొలి టెస్ట్ ఫ్లైట్ చేపట్టనుంది. వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకునే వ్యవస్థను పరీక్షించేందుకు టెస్ట్ వెహికల్ మిషన్ చేపట్టనున్నారు. మొదటి టెస్ట్ వెహికల్ మిషన్ టీవీ-డీ1 తర్వాత రెండో టెస్ట్ వెహికల్ మిషన్ టీవీ-డీ2, మొదటి మానవ రహిత మిషన్ ఎల్ వీఎం 3-జీ1 ప్రయోగాలు జరుగుతాయని చెప్పారు.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM