|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:44 AM
ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటైన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్(ఐఐసీసీ) యశోభూమి ప్రారంభానికి సిద్ధమైంది. ఐఐసీసీ మొదటి దశను పీఎం నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న జాతికి అంకితం చేయనున్నారు. దేశంలో సభలు, సమావేశాలు, ఎగ్జిబిషన్ల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో యశోభూమిని నిర్మించారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో అత్యాధునిక పరిజ్ఞానం, అద్భుతమైన వసతులతో దీన్ని నిర్మించారు.
Latest News