మహిళ జుట్టు కత్తిరించి ముఖానికి నల్లరంగు పూశారు
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:43 AM

ఓ మహిళ జుట్టు కత్తిరించి ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించిన దారుణ ఘటన హిమాచల్ ప్రదేశ్ హమీర్ పూర్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ మహిళకు ఇటీవలే వివాహం కాగా ఆమె పుట్టింటికి వెళ్లి అత్తింటి గ్రామమైన భోరంజ్ కు వచ్చింది. ఈ క్రమంలో అత్తమామలు ఆమె జుట్టు కత్తిరించి ఆమెపై దాష్టీకానికి పాల్పడ్డారు. ఈ వీడియో నెట్టింట తాజాగా వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM