దంపతులను నరికి చంపాడు.. రాళ్లతో కొట్టిన గ్రామస్థులు
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:20 AM

ఏపీ అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూరులో శుక్రవారం దారుణం జరిగింది. ఇంటి ముందు నిద్రిస్తున్న దంపతులను ఓ దుండగుడు దారుణంగా నరికి చంపాడు. అనంతరం దంపతుల పక్కనే నిద్రిస్తున్న వారి కుమార్తెను సైతం చంపేందుకు యత్నించింది. ఆమె అరుపులు విన్న గ్రామస్థులు మేల్కొని దుండగున్ని పట్టుకున్నారు. అనంతరం అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.

Latest News
Man arrested for killing elderly sister, dumping body in drain in Mumbai Mon, Apr 27, 2026, 01:35 PM
Four of family die in suspected food poisoning case in Mumbai Mon, Apr 27, 2026, 01:19 PM
Major security sabotage at Chinnaswamy during RCB-GT match; 2 held for sabotaging 240 CCTV cameras Mon, Apr 27, 2026, 12:51 PM
India organises Vishu, Easter and Eid al-Fitr jointly in Azerbaijan Mon, Apr 27, 2026, 12:49 PM
PM Modi shares aerial photo of jam-packed rally venue in Bengal's Barrackpore Mon, Apr 27, 2026, 12:29 PM