అక్రమ అరెస్టుకు నిరసనగా రిలే నిరహార దీక్షలు
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:12 AM

తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం ‌పార్టీ ఇంచార్జ్ కస్తూరి విశ్వనాధ నాయుడు నాయకత్వంలో చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసినందున బాబుకి అండగా శనివారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. రైల్వే కోడూరు టిడిపి కార్యాలయంలో మూడవ రోజు ఓబులవారిపల్లి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రార్దనలు నిర్వహించి రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు.

Latest News
Libyan PM, UN envoy discuss roadmap toward national elections Mon, Apr 27, 2026, 12:11 PM
Three killed as speeding SUV rams into auto-rickshaw in Bihar's Saran Mon, Apr 27, 2026, 12:08 PM
Salim Dola's arrest hits ISI revenue stream: India plans two-step extradition via UAE Mon, Apr 27, 2026, 12:06 PM
Devonshire, McLeod, Patel & Sharp set for maiden away tour as NZ name squad for England ODIs Mon, Apr 27, 2026, 12:04 PM
Rijiju welcomes merger of 7 MPs in BJP, says they have not resorted to abusive language, indiscipline Mon, Apr 27, 2026, 11:56 AM