|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 09:59 AM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గజపతినగరం అసెంబ్లీ సోషల్ మీడియా కో కన్వీనర్ ముల్లు తాతినాయుడును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. శుక్రవారం విజయనగరంలోని వైద్య కళాశాలను ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన నేపథ్యంలో జిల్లాలోని నియోజకవర్గానికి ఒక కో కన్వీనర్ ను అభినందించారు. నియోజకవర్గంలో సమర్థవంతంగా పనిచేస్తున్నందుకు కరచాలనం ద్వారా అభినందించారు.
Latest News