రూ. 7 లక్షలతో సిమెంట్ రోడ్ నిర్మాణానికి భూమిపూజ
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 09:56 AM

కార్వేటి నగరం మేజర్ పంచాయతీ త్యాగరాజు పిళ్ళై వీధిలో రూ. 7 లక్షలతో మండల పరిషత్ నిధులు, జిల్లా పరిషత్ నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఎంపీపీ లతా బాలాజీ, స్థానిక సర్పంచ్ ధనంజయవర్మ శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

Latest News
Athletics: Kenya's Sawe becomes first man to run a marathon under two hours Sun, Apr 26, 2026, 06:26 PM
Two dead, five injured in Southern Afghanistan road accident Sun, Apr 26, 2026, 06:24 PM
UP visit: PM Modi to open Ganga Expressway, other projects in Varanasi on April 28-29 Sun, Apr 26, 2026, 06:21 PM
HPCL pins refinery fire to leak, ops to restart in May's second half Sun, Apr 26, 2026, 06:15 PM
Over 51.8 lakh domestic LPG cylinders delivered in a day, supply normal Sun, Apr 26, 2026, 06:13 PM