విషం తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 09:54 AM

స్కూలుకు వెళ్లకుండా సెల్ ఫోన్ చూస్తోందని తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కురబలకోట మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఘటనపై పోలీసుల కథనం మేరకు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని సెల్ ఫోన్ చూస్తూ కాలయాపన చేస్తుండడంతో తల్లిదండ్రులు గమనించి మందలించారు. దీంతో ఆ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Latest News
Athletics: Kenya's Sawe becomes first man to run a marathon under two hours Sun, Apr 26, 2026, 06:26 PM
Two dead, five injured in Southern Afghanistan road accident Sun, Apr 26, 2026, 06:24 PM
UP visit: PM Modi to open Ganga Expressway, other projects in Varanasi on April 28-29 Sun, Apr 26, 2026, 06:21 PM
HPCL pins refinery fire to leak, ops to restart in May's second half Sun, Apr 26, 2026, 06:15 PM
Over 51.8 lakh domestic LPG cylinders delivered in a day, supply normal Sun, Apr 26, 2026, 06:13 PM