|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 02:52 PM
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కడపలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ మాధవి శుక్రవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నగరంలోని చిన్న చౌక్ వద్ద రెడ్డి కాలనీలో చేపట్టిన దీక్షలో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్ తదితర నేతలు పాల్గొన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు.
Latest News