మెక్సికోలో వింత ఆకారాలు.. స్పందించిన నాసా
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 02:52 PM

ఏలియ‌న్స్ భౌతికకాయాలుగా భావిస్తున్న రెండు వింత ఆకారాలను కొందరు పరిశోధకులు మెక్సికో పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. దీనిపై దీనిపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్ర‌తినిధులు స్పందిస్తూ.. "సామాజిక మాధ్యమాల్లో వీటిని చూశాం. వాస్తవంగా అవి ఏంటో స్పష్టత లేదు. అయితే ఈ విషయంలో పారదర్శకత ముఖ్యం. ఏదైనా వింతగా అనిపించినప్పుడు.. వాటిని శాస్త్రీయ నిపుణుల ముందుకు తీసుకెళ్లాలి" అని వెల్ల‌డించారు.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM