|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 02:33 PM
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జనసేన నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి లోకం మాధవిని శుక్రవారం హౌస్ అరెస్టు చేశారు. జిల్లా అభివృద్ధిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతుందని చెప్పారు. అరెస్టులు, నిర్భందాలు పెరిగాయని చెప్పారు.
Latest News