|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 02:32 PM
గజపతినగరం మండలంలోని ముచ్చర్ల గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని గజపతినగరం జడ్పిటిసి గార తౌడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సురక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, వైసీపీ నాయకులు బెల్లాన త్రినాధరావు, ఎంపీడీవో కిషోర్ కుమార్ వైద్యాధికారి డాక్టర్ సాయికృష్ణా రెడ్డి, బూడి వెంకట రావు పాల్గొన్నారు.
Latest News