చంద్రబాబుకు మద్దతుగా సంతకాల సేకరణ
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 02:31 PM

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు మద్దతుగా శుక్రవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ గజపతినగరంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భవిష్యత్తుకు హామీ ఇచ్చిన చంద్రబాబుకు అండగా నిలబడడానికి నేను సైతం అంటూ బాబుతో నేను సంతకాల కార్యక్రమం జరిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News
Tank shell explosion kills three Japanese defence personnel Tue, Apr 21, 2026, 05:14 PM
Revanth Reddy-KCR's war of words generates political heat in Telangana Tue, Apr 21, 2026, 05:13 PM
Defence Ministry inks Rs 975 crore contracts for TRAWL Assembly for T-72, T-90 tanks Tue, Apr 21, 2026, 05:03 PM
Global rights group highlights growing restrictions on civil liberties in Pakistan Tue, Apr 21, 2026, 05:01 PM
Delhi Police bust spurious ENO, counterfeit Nescafe racket in Madhu Vihar; goods worth Rs 20 lakh seized Tue, Apr 21, 2026, 04:59 PM