|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 02:02 PM
తాడికొండలో అమరావతి రాజధాని దీక్ష శిబిరం రైతులు, రైతు కూలీలు చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావాలని రామాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ. చంద్రబాబు నాయుడుని నేరుగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మహిళలు మండిపడ్డారు. కచ్చితంగా 2024లో జనసేన, టిడిపి కలిసి అధికారంలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Latest News