బాబు అరెస్టుకు నిరసనగా టిడిపి, జనసేన నిరసన
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:55 PM

రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ కస్తూరి విశ్వనాధ నాయుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర నాయకత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా శుక్రవారం పెనగలూరు మండలంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి నాగినేని రాంప్రసాద్ నాయుడు, మాజీ మండల అధ్యక్షులు కొత్త బాలకృష్ణ, జనసేన నాయకులు హరిబాబు, హరి పాల్గొన్నారు.

Latest News
Violence, mistrust derail anti-polio drive in Pakistan Sat, Apr 18, 2026, 04:09 PM
10 Kannur CPI-M workers get 25-year jail term for hurling bombs at BJP/RSS supporters Sat, Apr 18, 2026, 04:01 PM
CSK must play MS Dhoni, it will give them an extra edge against SRH: Aditya Tare Sat, Apr 18, 2026, 03:59 PM
Gujarat: Six arrested in over Rs 210-crore cyber fraud linked to 273 cases nationwide Sat, Apr 18, 2026, 03:51 PM
ECI plans 'slow polling', 'slow counting' to frustrate TMC agents: Mamata Sat, Apr 18, 2026, 03:50 PM