|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:54 PM
మైదుకూరు పట్టణం, మండల పరిధిలోని సచివాలయాలలో శుక్రవారం జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలలో భాగంగా పట్టణంలోని విజయనగరం కాలనీలో ఉన్న పదవ వార్డు సచివాలయాన్ని మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ పరిమళ జ్యోతి తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం సమిష్టి కృషితో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. మండలంలోని సచివాలయాలలో వివిధ శాఖల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Latest News