|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 02:11 PM
జిల్లా ఎస్ జి ఎఫ్ ఐ స్కూల్ గేమ్ ఆధ్వర్యంలోశుక్రవారం నిర్వహించిన ఆర్చరీ పోటీలలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం సెయింట్ పాట్రిక్స్ స్కూల్ విద్యార్థి అండర్ 14 విభాగంలో పలివెల ఈషశ్రీ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు కోచ్ అబ్బులు తెలిపారు. మెడల్స్ సాధించిన ఈషశ్రీ ని ప్రిన్సిపాల్ బ్రదర్ సోలమన్ రాజారాజన్, స్పోర్ట్స్ సెక్రటరీ, బ్రదర్ ఫెలిక్స్ కుమార్, తదితరులు అభినందించారు.
Latest News