|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:52 PM
బద్వేలు పట్టణంలోని సిద్ధవటం రోడ్డులో వెలసి ఉన్న శ్రీ మహాలక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ పూజారి వీరేషాచార్యులు ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీదేవి, భూదేవి అమ్మ వార్లకు పంచామృత అభిషేకం, కుంకుమ అర్చన తదితర విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు వల్లం కొండు వెంకటరమణ ఆధ్వర్యంలో అభిషేక, ఉభయ దాతలకు, భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
Latest News