|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:53 PM
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని రాజమండ్రిలో కలిసి పలు విషయాలపై చర్చించినట్లు బద్వేలు టిడిపి యువనేత రితీష్ రెడ్డి శుక్రవారం తెలిపారు. పెద్దాయన చంద్రబాబు పట్ల ప్రభుత్వం అనుసరించిన దుర్మార్గ వైఖరిపై ఉమ్మడి కడప జిల్లాలో వ్యక్తం అవుతున్న ప్రజల మనోగతాన్ని జమ్మలమడుగు ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి, కమలాపురం యువ నాయకులు పుత్తా లక్ష్మారెడ్డిలతో కలిసి వివరించామని, లోకేష్ తో కలిసి పోరాడతామని తెలిపారు.
Latest News