విగ్రహ ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:51 PM

వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ప్రొద్దుటూరు సీఐలు తెలిపారు. పట్టణంలోని గణేష్ ఉత్సవ కమిటి సభ్యులతో గురువారం సాయంత్రం టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాలు ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని కోరారు. సీఐలు రాజారెడ్డి, ఇబ్రహీం, నారాయణయాదవ్, యుగంధర్, రమణారెడ్డి పాల్గొన్నారు.

Latest News
NDA leaders congratulate new Bihar CM Samrat Choudhary, say he will work on path shown by Nitish Kumar Wed, Apr 15, 2026, 04:33 PM
Top admirals of South Korea, US, Japan discuss trilateral cooperation in Seoul Wed, Apr 15, 2026, 04:30 PM
President Murmu calls for tech push to end urban-rural healthcare gap Wed, Apr 15, 2026, 04:18 PM
Ramdas Athawale urges Stalin to support delimitation bill, says it will empower women Wed, Apr 15, 2026, 04:16 PM
Rs 1 lakh crore urban fund to mobilise 4x investment via market-based financing: Manohar Lal Wed, Apr 15, 2026, 04:13 PM