ఆటల పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:39 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఈనెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగిన ఆటల పోటీల్లో దరిమడుగు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పాఠశాల ఆవరణము నందు ప్రధానోపాధ్యాయులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిడి బాబురావు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Latest News
IPL 2026: 'Kohli's half-century came at a slightly slower pace vs MI, he wasn't fully satisfied,' says Harbhajan Mon, Apr 13, 2026, 04:32 PM
PM Modi's Khelo India initiative fuels sporting rise across India, says Arunachal CM Khandu Mon, Apr 13, 2026, 04:30 PM
FMCG stocks turn defensive play amid oil spike, geopolitical risks: Analysts Mon, Apr 13, 2026, 04:21 PM
Bihar being run by remote control from Gujarat, claims Tejashwi Yadav Mon, Apr 13, 2026, 04:13 PM
Women leaders call 'Nari Shakti Vandan Adhiniyam' a long-awaited victory Mon, Apr 13, 2026, 04:13 PM