భాద్రపద మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహణ
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:37 PM

పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు దేవళంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భాద్రపద మాసం తొలి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అనంత కుమారాచార్యులు స్వామివారికి అభిషేకాలను నిర్వహించి పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి ఉభయ దారులుగా కోటపల్లి విశ్వనాథం కుటుంబ సభ్యులు ఉభయ దారులుగా వ్యవహరించారు.

Latest News
Pakistan: Policeman killed, four injured in attack on polio team in Khyber Pakhtunkhwa Mon, Apr 13, 2026, 03:39 PM
Karnataka farmers oppose Priyanka Gandhi's Bandipur night traffic move, raise concerns over Keralam-Nanjangud rail link Mon, Apr 13, 2026, 03:12 PM
MP Cabinet approves Rs 18,000 crore package for agriculture, health, women empowerment Mon, Apr 13, 2026, 03:11 PM
Sachin Pilot seeks early local polls in Rajasthan, says governance gap growing Mon, Apr 13, 2026, 03:06 PM
Reliance on US-led order risks national interests amid Mideast war: North Korea media Mon, Apr 13, 2026, 02:51 PM