|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:39 PM
టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సామర్లకోట మండలం వేట్లపాలెం కెనాల్ రోడ్ లో శుక్రవారం పెద్దఎత్తున రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. పార్టీ మండల అధ్యక్షుడు తోటకూర శ్రీనివాస్, మాజీ జేడీపీటీసీ గుమ్మళ్ల విజయలక్ష్మీరామకృష్ణల ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి, పట్టణంనుంచి అధిక సంఖ్యలోనాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో వేట్లపాలెం చెరుకుని దీక్షలలో పాల్గొన్నారు.
Latest News