పేదల రెడ్డి స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటం ఆగదు
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:15 PM

ప్రభుత్వం లబ్ధిదారులుగా గుర్తించిన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటం ఆగదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ అన్నారు. ఈ మేరకు చిలమత్తూరు మండలం కోడూరు పొలం 805 లో శుక్రవారం 2వ రోజు భూ స్వాదీన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంతియాజ్ పాల్గొన్నారు. ఇంటి స్థలాలు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రవీణ్ కుమార్, వెంకటేష్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Latest News
Asha Bhosle’s ‘immortal songs will forever resonate in our hearts’: Union Ministers Sun, Apr 12, 2026, 05:09 PM
No deal in US-Iran talks, says JD Vance Sun, Apr 12, 2026, 04:35 PM
Pakistan: Markets stay shut in Rawalpindi, people's woes mount Sun, Apr 12, 2026, 04:31 PM
Telangana, Andhra Pradesh CMs condole death of Asha Bhosle Sun, Apr 12, 2026, 04:27 PM
Couple killed, grandson injured in tractor-car-bike collision in MP's Guna Sun, Apr 12, 2026, 04:21 PM