|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:14 PM
ఏపీలో వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. రూ. 8,480 కోట్ల వ్యయంతో మొత్తం17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏపీ సర్కారు నిర్మించనుంది. దీంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరుగనుంది. ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి.
Latest News