|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:07 PM
తిరుమల శ్రీవారి ఆశీస్సులు చంద్రబాబుపై ఉండాలని కోరుకున్నట్టు టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తెలిపారు. కుటుంబ సమేతంగా గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఇష్టదైవమైన వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో చంద్రబాబు త్వరలో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళతారన్నారు.
Latest News