రాష్ట్రంలో రోడ్లపై తిరగనున్న డబుల్‌ డెక్కర్‌ ఎలక్ర్టిక్‌ బస్సు
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:05 PM

ఏపీలో మొదటిసారిగా తిరుపతిలో డబుల్‌ డెక్కర్‌ ఎలక్ర్టిక్‌ ఏసీ బస్సు త్వరలో పరుగులు తీయనుంది. ముంబాయిలోని అశోక్‌ లేలాండ్‌ అండ్‌ స్విచ్‌ కంపెనీలో తయారైన ఈ బస్సు విలువ రూ. 2.5 కోట్లు. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 250 కిలోమీటర్లు నడిచే ఈ బస్సు గురువారం తిరుపతి ఆర్టీసీ బస్టాండుకు చేరింది. రెండంతస్తులతో ఉన్న ఈ బస్సులో 65మంది ప్రయాణం చేయవచ్చు. వచ్చే మంగళవారం తిరుపతి పర్యటనకు రానున్న సీఎం జగన్‌ చేతుల మీదుగా ఈ బస్సును ప్రారంభించనున్నారు.

Latest News
India, Saudi Arabia take stock of West Asia situation, to ensure supply chain continuity Sat, Apr 11, 2026, 04:31 PM
Bangladesh name unchanged 15-member squad for first two ODIs vs NZ Sat, Apr 11, 2026, 04:29 PM
Political row erupts over Nripendra Misra's remarks on 1990s Ayodhya decisions Sat, Apr 11, 2026, 04:23 PM
Untrustworthy Pakistan milked US for billions, now betrays Saudi Arabia: Report Sat, Apr 11, 2026, 04:22 PM
India-Israel ties set to grow stronger with deeper social engagement: Report Sat, Apr 11, 2026, 04:21 PM