|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:03 PM
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయని రాజమహేంద్రవరంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన ఏకపక్ష ధోరణితో ఇలాంటి ప్రకటన చేస్తారని బీజేపీ నేతలు ఊహించలేదు. పవన్ వ్యాఖ్యలు చూసిన ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలకు ఫోన్లు చేసి పరిస్థితి తెలుసుకున్నారని సమాచారం. ఇదే సమయంలో కేంద్ర నిఘావర్గాలు, ఏపీ విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించే ఏజెన్సీలను సైతం సంప్రదించినట్టు సమాచారం. అలానే చంద్రబాబు అరెస్ట్ కి సంభందించి జగన్, ఒక్క మాటైనా ఢిల్లీ బీజేపీ పెద్దలకు చెప్పకుండా చేసి ఉంటారా....అనే చర్చ అన్ని ప్రతినేతలలో జరుగుతోంది.
Latest News