|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:54 PM
బరువు తగ్గడం లేదని కొంతమంది బాధపడుతుంటే.. మరికొంత మంది సన్నగా ఉన్నామని బాధపడుతుంటారు. సన్నగా ఉండటం కూడా ఇబ్బందే. అలాంటి వారు.. పాలను వేడి చేస్తున్నప్పుడు అందులో అంజీర పండ్ల ముక్కలను వేసి గోరువెచ్చగా తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుందని, త్వరగా బరువు పెరుగుతారు. పాలు, బాదం, జీడి పప్పు ఎంతో బలాన్నిస్తాయి. పాలలో వీటిని కలుపుకొని తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
Latest News