|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:55 PM
నేడు అనగా శుక్రవారం, శ్రావణ శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తుల స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కాగా గురువారం స్వామివారిని 61,926 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.32 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
Latest News