|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:51 PM
కార్మిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలో మార్పు రావాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. గురువారం రోటరీక్లబ్ లో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన కార్మిక సదస్సులో పాల్గొని మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలపై జిల్లా సిఐటియు అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ, రమేష్ బాబు మాట్లాడారు.
Latest News