|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:50 PM
సిఐడి జగన్ జేబు సంస్థల పని చేస్తుందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శుక్రవారం పొన్నూరులో మూడవరోజు సామూహిక నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీంలో కుట్రలు, కుంభకోణాలు ఏమీ లేవని ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ గుమస్తా సజ్జల ఆడిన డ్రామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల పాల్గొన్నారు.
Latest News