అయ్యో పాపం,దక్కాయి అనుకున్న ప్రాణాలు, నిర్లక్ష్యంతో గాలిలోకి
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:50 PM

ఒరిస్సాకు చెందిన కొందరు వ్యక్తులు బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న తమ బంధువును అంబులెన్స్‌లో తిరిగి తమ స్వగ్రామానికి తీసుకెళుతున్నారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ డ్రైవర్ కాస్త నిద్రమత్తులో ఉండటంతో ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టాడు. దీంతో అంబులెన్స్‌లో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్దారు. క్షతగాత్రులను చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం బెంగళూరు - తిరుపతి జాతీయ రహదారి తవణంపల్లి మండలం తెల్ల గుండ్లపల్లి వద్ద జరిగింది. 

Latest News
Vijay to address mega rally in Kanyakumari tomorrow as campaigning intensifies ahead of polls Sat, Apr 11, 2026, 02:12 PM
Delhi Police busts major cyber fraud syndicate providing mule bank accounts; 14 arrested Sat, Apr 11, 2026, 02:10 PM
Mathura boat tragedy: Search operation underway for missing five people Sat, Apr 11, 2026, 02:06 PM
NASA's Artemis II astronauts return to earth after historic moon mission Sat, Apr 11, 2026, 01:35 PM
US, Iran head to high-stakes Islamabad talks Sat, Apr 11, 2026, 01:27 PM