|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:47 PM
అనంతపురం జిల్లా ఉరవకొండలో మత సామరస్యానికి ప్రతీకగా 'పాక్ దామన్ హజ్రత్ సయ్యదున్నీసా బీబీ జైనబ్బి రహంతుల్లా అలైహ' అమ్మవారి ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు షంషేర్ వైభవంగా జరిగింది.డప్పులు,మేళతాళాలు యువకుల నృత్యాల మధ్య స్వామి వారి షంషేర్ ను గుర్రంపై ఉంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండ ఊరేగింపుగా జైనబ్బి దర్గా వద్దకుతీసుకొచ్చారు.
Latest News